కోకిల గొంతులో రాగాలు పలికే వేళ
పకృతి పులకించి ఆనంద నాట్యం చేసే వేళ
పుడమి పులకించి వెచ్చగా హత్తుకునే వేళ
మనిషి పడే ఆనంద గీతం ఈ ఉగాది
కారంగా మ మమకారాలు ,తీయని ప్రేమానురాగాలు
వగురుగా వేదనలు, చేదుగా కష్టాలు
మొత్తం కలిసి జీవిత పరమార్దం తెలిపే
షడ్డ్రుచులు. మన ఉగాది
మావిచిగురు సయ్యటలతో
కోయిలమ్మ రాగాలతో
మధుర మల్లెల స్వాగాతలతో
ధీర గంబీరంగా నడచివచ్చే
శ్రీకర నామ సంవ్సతరం
మీ జీవితాలలో వెలుగులు నింపాలని
ఆనందం తోనికిసాలాడాలని
మనసారా ఆశిస్తూ
No comments:
Post a Comment